పుంగనూరు: పుంగనూరులో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం: 5వ వార్డు కౌన్సిలర్‌గా యూసఫ్ బాధ్యతలు
పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో భాగంగా ఎస్డీపీఐ తరపున 5వ వార్డు కౌన్సిలర్‌గా యూసఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.