ప్రత్తిపాడు: వైసీపీకి షాక్, టీడీపీలో చేరిన గంగవరం గ్రామ నాయకులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గంగవరం గ్రామానికి చెందిన సైపురెడ్డి బాబ్జి, ఆది శ్రీను వైఎస్సార్సీపీని వీడి ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానం పలికారు.