Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

చీపురుపల్లి: గుర్ల మండల కేంద్రంలో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు

గుర్ల మండల కేంద్రంలో శనివారం సాయంత్రం గుర్ల పోలీసు వాహనాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనం ఆపి తనిఖీ చేశారు ఈ సందర్భంగా గుర్ల ఎస్ ఐ బాస్కర్ రావు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు

MORE NEWS

చీపురుపల్లి: గుర్ల మండల కేంద్రంలో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు - Cheepurupalle News