సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో తక్కువ ధరలకే బియ్యం: ప్రత్యేక విక్రయ కేంద్రం ప్రారంభం!
సిద్దిపేట సమీకృత మార్కెట్లో సామాన్యుల కోసం తక్కువ ధరలకే బియ్యం విక్రయించే ప్రత్యేక కేంద్రాన్ని జిల్లా అధికారులు ప్రారంభించారు. మార్కెట్ ధరల కంటే తక్కువకే బియ్యం లభించనున్న నేపథ్యంలో, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.