రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి: రూ.8.29 లక్షల ఏపీ సేవా చలానాలు పెండింగ్, రేపటిలోగా జమ చేయాలని ఆదేశం
తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ సేవా పోర్టల్ చలానాల పెండింగ్ మొత్తాన్ని అక్టోబర్ 8లోగా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని GSWS అధికారి కె. రత్న కుమారి ఆదేశించారు. మొత్తం రూ.8.29 లక్షల బకాయిలను వెంటనే జమ చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.