ఏటూరునాగారం: నవంబర్ 15న 'హలో నేతకాని - ఛలో ఉస్మానియా' సభ: పోస్టర్ ఆవిష్కరణ
ఎస్సీ వర్గీకరణలో నేతకానీలకు న్యాయం చేయాలని, 2 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 15న ఉస్మానియా యూనివర్సిటీలో 'హలో నేతకాని - ఛలో ఉస్మానియా' సభ జరగనుంది. ఈ మేరకు పోస్టర్ను ములుగు జిల్లా నేతలు ఆవిష్కరించారు.