చేర్యాల: సిద్దిపేట జిల్లా: సీపీఎం సీనియర్ నాయకుడు బండకింది సత్యనారాయణ గౌడ్ కన్నుమూత
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబాష్ గూడెం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు బండకింది సత్యనారాయణ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.