సూర్యాపేట: సూర్యాపేటలో ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమీక్ష
సూర్యాపేట కలెక్టరేట్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జాబితాలో మార్పులు, చేర్పులు మరియు అభ్యంతరాల పరిష్కారంపై పార్టీలకు దిశానిర్దేశం చేశారు.