మహబూబ్ నగర్ రూరల్: మహబూబ్ నగర్ లో ఘనంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
మహబూబ్ నగర్ డిసిసి కార్యాలయంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ విఠల్ రావు, డిసిసి అధ్యక్షుడు సంజీవ ముదిరాజ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. దేశ ప్రగతిలో నెహ్రూ పాత్రను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.