నందికోట్కూరు: పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి అన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం వైసిపి ఇన్చార్జ్ సుధీర్
రానున్న ఎన్నికల్లో పేదవాడైనా సరే ఎన్నికల్లో పోటీ చేయిస్తామని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ కోతలు తీస్తున్నారని నియోజకవర్గ పరిధిలో 12 ఎత్తిపోతల పథకాలు ఉంటే వాటి అభివృద్ధికి పట్టించుకున్న దాఖలాలు లేవని శ్రీశైలం ప్రాజెక్టు నుండి మన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీళ్లు నింపితే రైతుల గంటలకు ఇప్పుడు నీళ్లు ఉపయోగపడతాయి కదా అని అన్నారు.ఎనిమిది నెలల క్రితం పగిడ్యాల నుండి నందికొట్కూరు ర