మధిర: వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ: కేంద్రానికి మంత్రి తుమ్మల కీలక విజ్ఞప్తి
ఢిల్లీలో జరిగిన రబీ అభియాన్ సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయంలో శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.