జలదంకి: TDP నాయకుడి హత్య.. జాగిలాలతో గాలింపు.! జలదంకి (M) గట్టుపల్లి చింతలపాలెంలో టీడీపీ నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య జరిగిన కోళ్ల ఫారం దగ్గర కావలి డీఎస్పీ శ్రీధర్ పర్యవేక్షణలో క్లూస్ టీం, పోలీసులు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే హత్య చేసిన వారిని పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. తమ గ్రామంలోకి జాగి