వనపర్తి: వనపర్తిలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు: 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలి
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. 18 ఏళ్లు నిండిన వారు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని, వివరాల మార్పులకు ఫారం-8 ఉపయోగించాలని అధికారులు సూచించారు.