కరీంనగర్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్, 2.2 కిలోల గంజాయి సీజ్
కరీంనగర్ జిల్లా రేకుర్తిలో గంజాయి విక్రయిస్తున్న మహమ్మద్ మున్న, మహమ్మద్ షారుక్ లను కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 2.200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ ఓ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.