విశాఖపట్నం: విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ జనసేన ఎన్నికల ఇన్చార్జిగా మార్గాన వెంకటేశ్వరరావు
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ జనసేన ఎన్నికల ఇన్చార్జిగా మార్గాన వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో 16 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు.