ఏటూరునాగారం: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.