వనపర్తి: భవన నిర్మాణ కార్మికుల డిమాండ్: కలెక్టరేట్ వద్ద నిరసన
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పరిరక్షణ కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. బీమా పరిహారాన్ని ప్రైవేటు సంస్థల ద్వారా కాకుండా, కార్మిక శాఖ నేరుగా బాధితులకు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.