రాయికల్: మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన బీజేపీ నాయకులు
Raikal, Jagtial | Nov 14, 2026 మైతాపూర్, రాయికల్ ప్రాంతాల్లో మరణించిన వారి కుటుంబాలను బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు మరియు బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు.