ధర్మవరం: ధర్మవరంలో గురువారం మధ్యాహ్నం దంచి కొట్టిన వర్షం.
ధర్మవరం పట్టణంలో గురువారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. రెండు రోజులుగా ఉక్క పోత ఎండతో ఉన్న వాతావరణం మధ్యాహ్నం కురిసిన వర్షానికి కొద్దిగా చల్లబడింది. అనుకోకుండా వర్షం కురవడంతో వివిధ పనులపై బజారుకెళ్లిన ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.