బాపట్ల: మార్టూరులో పంచాయతీ, సొసైటీ ఎన్నికలపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమీక్ష
మార్టూరులోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ, సొసైటీ ఎన్నికలపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు ఆయన సూచించారు.