అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: బేలాలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో పత్తి కొనుగోళ్లను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. రైతు రుణాల రీషెడ్యూల్, గోదాముల నిర్మాణం మరియు పత్తి కొనుగోలు ప్రక్రియపై కీలక సూచనలు చేశారు. స్ప్రింక్లర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.