ఎడపల్లి: నిజామాబాద్: అధికారులకు పోలీస్ కమిషనర్ కీలక ఆదేశాలు - రాష్ట్ర స్థాయి క్రీడలపై ప్రత్యేక దృష్టి
నిజామాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పాల్గొని, రాష్ట్ర స్థాయి క్రీడల నిర్వహణ, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాలు, మహిళా భద్రత మరియు పెండింగ్ కేసులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.