వరంగల్: ఎస్ఐఆర్ ప్రక్రియలో గందరగోళం.. అధికారుల తీరుపై ప్రజల అసహనం
వరంగల్ 26వ డివిజన్లో ఎస్ఐఆర్ దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారుల రాక ఆలస్యం కావడంతో చార్బౌలి వాటర్ ట్యాంక్ వద్ద ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.