గద్వాల్: తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని కలిసిన కేటుదొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
సోమవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కె.టీ దొడ్డి మండల కేంద్రము చెందిన నాయకులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.