మల్దకల్: ఎల్కూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఎల్కూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్డులు పొందని ప్రజలు ఆధార్, రేషన్ కార్డులతో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.