నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక: నగర కార్యదర్శిగా ప్రసాద్ కుమార్
నాగర్ కర్నూల్లో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నికైంది. నగర కార్యదర్శిగా ప్రసాద్ కుమార్ రెండోసారి ఎన్నికయ్యారు. వివిధ విభాగాలకు కన్వీనర్లను నియమించినట్లు ఏబీవీపీ నేతలు తెలిపారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.