అయిజ: గద్వాల-ఐజా రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి: వివరాల కోసం పోలీసుల విజ్ఞప్తి
Aiza, Jogulamba | Aug 21, 2026 గద్వాల-ఐజా రోడ్డులో బింగి దొడ్డి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి (52-60 ఏళ్లు) మృతి చెందారు. మృతుడి వివరాలు తెలిసిన వారు అయిజ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.