Public App Logo
Profile Picture

మీతోనే మేము

@bachiputta
59089Followers
49Following
సూర్యాపేట: సూర్యాపేటలో పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ
మోతే: మామిళ్ళగూడెం దగ్గర కుక్క అడ్డు రావడంతో కారు బోల్తా
హుజూర్ నగర్: వేపలసింగారంలో పట్టపగలు దొంగలు హల్చల్ సీసీటీవీ పుటేజ్ తో దొంగలను గుర్తించిన స్థానికులు
మేళ్ల చెరువు: మెల్ల చెరువులో 22 మంది విద్యార్థులకు ఆస్వస్థత
సూర్యాపేట: కన్నుల పండువగా పిల్లలమర్రి లో కార్తీక పౌర్ణమి వేడుకలు..శివాలయాలకు పోటెత్తిన భక్తజనం
కోదాడ: తమ్మరలో మహిళా దొంగ అరెస్ట్
కోదాడ: కోదాడలో గొర్రెలను కాపాడేందుకు వెళ్లి గల్లంతు
నాగారం: అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాద స్థలాలు, బ్లాక్ స్పాట్లను పరిశీలించిన ఎస్పీ నరసింహ
జాజిరెడ్డి గూడెం: అరవపల్లి ఎస్సై విధులు మరిచి నిద్రలోకి జారిన వీడియో సోషల్ మీడియాలో వైరర్
సూర్యాపేట: సూర్యాపేట హైటెక్ బస్టాండ్ ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ
మునగాల: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి : మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి
సూర్యాపేట: మొంథా తుఫాన్ మూలంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం  ఆదుకోవాలి: సూర్యాపేటలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు
తుంగతుర్తి: సంగెం శివారులో వాగు దాటలేక మహిళలకు  ఇబ్బందులు
చిలుకూరు: రామచంద్రపురం శివారులో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా
సూర్యాపేట: ప్రజావాణి కార్యక్రమానికి 67 దరఖాస్తులు: కలెక్టర్ తేజస్
సూర్యాపేట: పిల్లల మరిలో అదుపుతప్పి గోడను ఢీ కొట్టిన కారు
పెన్‌పహాడ్: దూపాడు గ్రామంలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
మునగాల: నరసింహపురం గ్రామంలో కబడ్డీ పోటీలను ప్రారంభించిన మునగాలేస్తే ప్రవీణ్ కుమార్
తుంగతుర్తి: వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి: బండరామారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య
తుంగతుర్తి: సంగెంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం
మేళ్ల చెరువు: మెల్ల చెరువులో రోడ్డు ప్రమాదం
మునగాల: బరఖాత్ గూడెం గ్రామ సమీపంలో ఫ్లైఓవర్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు... వ్యక్తి మృతి
చిలుకూరు: రైతులకు ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలి: బేతవోలు గ్రామంలో సీపీఐ శ్రేణులు డిమాండ్
చింతలపాలెం: చింతలపాలెంలో వ్యక్తి అదృశ్యం... కేసు నమోదు
సూర్యాపేట: టేకుమట్ల గ్రామంలో రోడ్డు భద్రత చర్యను పరిశీలించి రైతులతో ముచ్చటించి రైతుగా మారిన ఎస్పీ నరసింహ