కరీంనగర్: శివాజీనగర్‌లో పోలీసుల తనిఖీలు: 80 వాహనాలు సీజ్
శివాజీనగర్‌లో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో 80 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ, మహిళా భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను అధికారులు వివరించారు.