గద్వాల్: గద్వాల ఇండోర్ స్టేడియంలో మెరుగైన సౌకర్యాలు: కలెక్టర్ ఆదేశాలు
గద్వాల ఇండోర్ స్టేడియంలో క్రీడాకారుల కోసం బ్యాడ్మింటన్ కోర్టు, లైటింగ్ మరియు ఇతర సౌకర్యాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. స్టేడియం అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు.