నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ తెలుగు స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం
నాగర్ కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం.ఏ తెలుగు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు మొదలయ్యాయి. సీపీజీఈటీ పరీక్షతో సంబంధం లేకుండా అర్హులైన విద్యార్థులు నవంబర్ 7 లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలను సంప్రదించవచ్చు. వివరాలకు 6302057411 ను సంప్రదించండి.