కాకినాడ సిటీ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు: 306 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు విడివిడిగా రెండు బ్యాలెట్ పత్రాలు అందజేయనున్నారు. దివ్యాంగుల కోసం అన్ని కేంద్రాల్లో ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.