ఖాజీపేట: కాజీపేటలో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం: నిందితుడు అరెస్ట్
హనుమకొండ జిల్లా కాజీపేటలో ఉద్యోగాల పేరుతో 11 మంది నుంచి 85 లక్షలు వసూలు చేసిన మెట్టు ప్రవీణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నగదు, ల్యాప్టాప్, కారు మరియు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.