మార్కాపురం: మార్కాపురం బాలుర పాఠశాలలో 'మంచి మాటలు' పాంప్లెట్ ఆవిష్కరణ
మార్కాపురంలోని బాలుర పాఠశాలలో 'మంచి మాటలు' పాంప్లెట్ను చంద్రశేఖర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు, మంచి నడవడిక కలిగి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.