మోత్కూర్: ముంబైలో సోనూ సూద్‌ను కలిసిన భారత్ రక్తదాన సేవా మిషన్ ప్రతినిధులు
భారత్ రక్తదాన సేవా మిషన్ అధ్యక్షులు డాక్టర్ కురుమేటి నవీన్ ముంబైలో నటుడు సోనూ సూద్‌ను కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన సేవలను విస్తృతం చేయడంపై చర్చించారు. హైదరాబాద్‌లో జరగబోయే సమావేశానికి సోనూ సూద్‌ను ఆహ్వానించారు.