గాజువాక: విశాఖలో నాయి బ్రాహ్మణ సంగీత పాఠశాల: ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సానుకూల స్పందన
విశాఖ జిల్లాలో నాయి బ్రాహ్మణ సంగీత పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం వినతి పత్రం ఇచ్చింది. 50 ఏళ్లకే పెన్షన్, కరెంట్ బిల్లుల తగ్గింపుపై ఎమ్మెల్యేకు విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.