ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలోని మహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినులకు దోమతెరల పంపిణీ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినులకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం దోమ తెరలు పంపిణీ చేశారు దోమతెరల వినియోగం, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి దోమకాటు వ్యాధుల నివారణపై వైద్యాధికారులు విద్యార్థినులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ నరసింహ,డాక్టర్ గీతిక రెడ్డి,MPHEO దస్తగిరి రెడ్డి, మలేరియా అధికారి శివచంద్ర రెడ్డి వైద్య సిబ్బంది ఉపాధ్యాయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు