వర్ధన్నపేట: వర్ధన్నపేటలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.