Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట వంగపల్లి హైస్కూల్‌లో విద్యార్థులకు కార్పెట్లు పంపిణీ

Yadagirigutta, Yadadri | Aug 15, 2026
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంలో యాదగిరిగుట్ట వంగపల్లి హైస్కూల్‌లో విద్యార్థులకు కార్పెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కనుగు రాజీవ్ గౌడ్, హైస్కూల్ హెడ్మాస్టర్ మారుతిరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.