విశాఖపట్నం: విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చండి: ఎంపీ శ్రీ భరత్‌కు వినతి
పెదగంట్యాడ విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని కోరుతూ ఎంపీ శ్రీ భరత్‌కు పాఠశాల సిబ్బంది వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చిస్తామని, పాఠశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.