వరంగల్: వరంగల్లో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం: కాంగ్రెస్ ప్రభుత్వంపై నేతల విమర్శలు
వరంగల్ సత్యం కన్వెన్షన్ హాల్లో జరిగిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ సి. అంజిరెడ్డి, డాక్టర్ ఎన్. గౌతమ్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శిస్తూ, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.