ఆళ్లగడ్డ: టిడిపిలో చేరాలనుకుంటే నేరుగా నన్నే సంప్రదించండి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు కార్యకర్తలు టిడిపిలో చేరాలనుకుంటే సాదరంగా ఆహ్వానిస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో టిడిపిని వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, ఎవరిని కాదనబోమని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకునే వారు మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా తనను సంప్రదించాలి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పేర్కొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ