పూతలపట్టు: స్వగ్రామానికి చేరుకున్న సంగీత పార్థివదేహం: ఎమ్మెల్యే నివాళులు
స్కాట్లాండ్లో మరణించిన పూతలపట్టు విద్యార్థిని సంగీత పార్థివదేహం స్వదేశానికి చేరుకుంది. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వయంగా వెళ్లి సంగీత భౌతికకాయానికి నివాళులర్పించి, బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.