ఆళ్లగడ్డ: పాలసాగరం జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం మురళిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నేత డిమాండ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని పాలసాగరం ZPHS స్కూల్ లో విద్యార్థి చైతన్య నాయక్ ను అవమానపరిచిన HM మురళిని సస్పెండ్ చేయాలని SFIనేత లతీఫ్ డిమాండ్ చేశారు, మేరకు ఆళ్లగడ్డ ఎంఈఓ శోభా వివేకావతిని కలిసి వినతిపత్రం అందజేశారు, మైనర్ విద్యార్థులలో శారీరకంగా మానసికంగా, మానసికంగా హింసించడం నేరపూరిత చర్య అయినప్పటికీ హెచ్ఎం దుశ్చర్యకు పాల్పడడం విచారకరమన్నారు