వరంగల్: వరంగల్లో అందుబాటులోకి వచ్చిన కొత్త రైల్వే మినీ అండర్ బ్రిడ్జ్
వరంగల్ నగరంలో జాన్పాక్, స్తంభంపల్లి, చింతల్ ప్రాంతాలను కలుపుతూ రైల్వే మినీ అండర్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. దీనితో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గనుంది.