అదిలాబాద్ అర్బన్: ఇచ్చోడ నుంచి 1400 కిలోమీటర్ల అయ్యప్ప పాదయాత్ర ప్రారంభం
ఇచ్చోడ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం నుంచి 45 రోజుల పాటు సాగే 1400 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ఆదిలాబాద్, ఇచ్చోడ మరియు నిర్మల్ ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలధారులు పాల్గొంటున్నారు.