భీమారం 20: జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన జగిత్యాల విద్యార్థి
Bheemaram 20, Jagtial | Sep 22, 2026
జగిత్యాల జిల్లా గోవిందారం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి బండపల్లి జశ్వంత్ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 27 నుండి 30 వరకు మహారాష్ట్రలో జరగనున్న ఈ పోటీలలో జశ్వంత్ పాల్గొననున్నాడు.