గద్వాల్: కాళోజీ జయంతి వేళ రేవంత్ రెడ్డి సర్కార్ పై బీఆర్ఎస్వి నేతల తీవ్ర విమర్శలు
తెలంగాణ భవన్లో ఘనంగా కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలు. కేసీఆర్ హయాంలో భాషకు దక్కిన గుర్తింపును గుర్తుచేసుకున్న బీఆర్ఎస్వి నాయకులు. రేవంత్ రెడ్డి పాలనపై కురువ పల్లయ్య సంచలన వ్యాఖ్యలు.