మార్కాపురం: రాయవరం పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛ రథంపై అవగాహన
మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో స్వచ్ఛ రథంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో బాల చెన్నయ్య, డిప్యూటీ ఎంపీడీవో మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొని, స్వచ్ఛ రథం వినియోగంపై విద్యార్థులకు వివరించారు.