కూసుమంచి: నల్గొండ-ఖమ్మం-వరంగల్ MLC ఓటరు నమోదు: నవంబర్ 6 చివరి తేదీ
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల MLC ఓటరు జాబితాలో పేరు నమోదుకు నవంబర్ 6 వరకు గడువు ఉంది. 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు నిండిన వారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 25న ముసాయిదా, డిసెంబర్ 30న తుది జాబితా విడుదలవుతుంది.